W.G: పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో హుండీల లెక్కింపు మంగళవారం జరిగింది. మొత్తం 4 నెలలకు రూ.17,11,375 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, ధర్మ కర్తల మండలి ఛైర్మన్ మీసాల రామచంద్రరావు తెలిపారు. రిటైర్ ఇండియన్ బ్యాంక్ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు, దేవస్థానం ఇన్‌స్పెక్టర్ సత్య సాయి కుమారి, పలు ఆలయాల ఈవోల ఆధ్వర్యంలో కౌంటింగ్ జరిగింది.
ఆంధ్రప్రదేశ్
క్షీర పురి హుండీ ఆదాయం ఎంతంటే..?


