ADB: ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని బోథ్ మాజీ ఎమ్మెల్యే బాపూరావు పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి ఇచ్చోడలోని మాదాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బాపూరావు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కోరారు.
తెలంగాణ
పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలి: TRS


