NLG: జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో భూసేకరణ, పునరావాస (ఆర్‌అండ్ఆర్) పనులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ
ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణపై కలెక్టర్ సమీక్ష


