ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కా పూర్ టాస్క్ శిక్షణ కేంద్రంలో ఈనెల 21న ఉదయం 10.30 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 79897 33351, 91606 08476 నెంబర్ లలో సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
ఈనెల 21న మినీ జాబ్ మేళా


