E.G: ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్‌ను మంగళవారం రాత్రి పోలీసులు ముమ్మరం చేశారు. ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు, మార్కెట్లు, లాడ్జిలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాళాలు వేసిన ఇళ్లు, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, పాత నేరస్తుల కదలికలపై దృష్టి సారించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్పీ ఆదేశాలతో రాత్రి వేళల్లో నిఘా


