హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కృష్ణా: అవనిగడ్డ-కోడూరు మధ్య 33 కేవీ లైన్‌లో స్తంభాల ఏర్పాటు పనులు చేపడుతున్న నేపథ్యంలో విశ్వనాథపల్లి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని గ్రామాలకు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ఏఈ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.