JGL: ఒడ్డెలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫైలేరియా బాధితులకు పెన్షన్ కోసం అవసరమైన మెడికల్ సర్టిఫికెట్లను సంబంధిత వైద్యుల సహకారంతో అందజేశారు. గ్రామ సర్పంచ్ సంగెం కీర్తన రమేశ్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఇంకా అర్హులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
తెలంగాణ
ఫైలేరియా బాధితులకు మెడికల్ సర్టిఫికెట్ల అందజేత


