TPT: ఈ నెల 24 నుంచి తిరుపతిలో ప్రారంభంకానున్న రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్-2026 2.0 పోటీల ప్రారంభోత్సవానికి హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు సాప్ ఛైర్మన్ రవి నాయుడు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలకు తిరుపతిలో ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ఛాంపియన్‌షిప్‌కు హోం మంత్రికి ఆహ్వానం


