హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతానగరంలో పుష్కరాలకు నిధులు: ఎమ్మెల్యే

E.G: 2027 గోదావరి పుష్కరాల కోసం సీతానగరం మండలంలో 11 రహదారుల అభివృద్ధి పనులకు మంజూరు లభించింది. MLA బత్తుల బలరామకృష్ణ ఈ పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. CC, BT, WBM రోడ్ల నిర్మాణంతో పుష్కర ఘాట్లకు భక్తుల రాకపోకలు సులభతరం కానున్నాయి. ఈ సందర్భంగా CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్‌కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.