MDK: జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లిలో అత్యధికంగా 22.3 మి.మీ, శంకరంపేట(ఆర్)లో 21.5 మి.మీ వర్షం కురిసింది. అత్యధిక ఉష్ణోగ్రత రామాయంపేటలో 33.0°C గానూ, కనిష్టంగా తూప్రాన్‌లో 22.1°C గానూ నమోదైంది. హవేలీఘనపూర్, చేగుంట, తూప్రాన్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.
తెలంగాణ
జిల్లావ్యాప్తంగా వాతావరణ నివేదిక..!


