హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కేయూలో స్వర్ణోత్సవ వేడుకలు

HNK: కాకతీయ విశ్వవిద్యాలయం 50వ స్వర్ణోత్సవ వేడుకలు బుధవారం ఉదయం 11 గంటలకు పరిపాలనా భవనం సెనెట్ హాల్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 50 ఏళ్ల ప్రస్థానంలో విద్య, పరిశోధన, సంస్థాగత అభివృద్ధికి విశ్వవిద్యాలయం అందించిన సేవలను స్మరించనున్నారు. వీసీ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి వర్సిటీ ప్రస్థానం, విజయాలు, భవిష్యత్ కార్యక్రమాలు తెలియపరచనున్నారు.