SDPT: జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా అక్కన్నపేట(M) గండిపల్లిలో 28.3 మి.మీ, బెజ్గాంలో 27.0 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత బెజ్జంకిలో 33.6°C, కనిష్ఠంగా రాయపోల్(M) బేగంపేటలో 22.0°C గా నమోదైంది. మిగతా మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసాయి.
తెలంగాణ
సిద్దిపేట వాతావరణ వివరాలు ఇవే..!


