MNCL: కోటపల్లి, చెన్నూర్, మందమర్రి ప్రాంతాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి నేడు (బుధవారం ) పర్యటించనున్నారు. కోటపల్లి ఆశ్రమ పాఠశాలలో రూ.50 లక్షల CSR పనులకు శంకుస్థాపన, చెన్నూర్, మందమర్రిలో ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ల ప్రారంభోత్సవాల్లో పాల్గొనున్నారు. కిష్టంపేట డిగ్రీ కళాశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
నేటి మంత్రి పర్యటన వివరాలు


