హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం'

W.G: నరసాపురంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MEO పుష్పరాజ్యం తెలిపారు. హిందీ, బయాలజీ, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 21లోపు నరసాపురం ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.