PPM: జిల్లా ఎస్పీ మాధవ్‌రెడ్డి ఆదేశాలతో CCS CI శ్రీనివాసరావు ఆద్వర్యంలో కొమరాడ SI జగదీష్,GRP, RPF, డాగ్ స్క్వాడ్, ఈగల్ టీం సిబ్బంది మంగళవారం స్దానిక రైల్వే స్టిషన్‌లో విసృత తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు PPM నుంచి VZM వరకు గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్‌లో జాయింట్ రైడ్ చేపట్టారు. గంజాయి, నాటుసారా అక్రమ రవాణాపై క్షుఖ్జంగా తనిఖీలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
రైలులో విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు


