హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో తేలికపాటి వర్షం..!

SRD: జిల్లావ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ కొన్ని మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. కంది (M)లో అత్యధికంగా 7.5 మి.మీ, రామచంద్రాపురంలో 3.8 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రత పుల్కల్‌లో 32.9°C గానూ, కనిష్టంగా జహీరాబాద్‌లోని మల్చేల్మలో 20.8°C గానూ నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.