W.G: 2026–27 ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జేసీ కె.ఆర్. కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ప్రొక్యూర్మెంట్ కమిటీతో ఆమె సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, గన్నీ బ్యాగులు, రవాణా ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ధాన్యం పగడ్బందీగా ఏర్పాటు చేయాలి: జేసీ


