హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలుగులోకి సౌజన్య రాసిన లేఖలు

KKD: ఆత్మహత్యకు పాల్పడ్డ పీఆర్ ఇంజనీర్ నూకరాజు కుమార్తె సౌజన్య తనను సాధిక్ వేధిస్తున్నాడంటూ రాసిన లేఖలను సర్పవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వారు నివసిస్తున్న అపార్ట్ మెంట్ కిందనున్న స్కూటీలో ఈ లేఖలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో మతం మారాలని కూడా సాధిక్ ఒత్తిడి చేసినట్లుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.