ASF: కౌటాల మండలంలోని నదీమాబాద్, శివలింగాపూర్, సదాశివపేట్ గ్రామాల పరిధిలో కంకాలమ్మ గుట్ట వైపు పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు మైక్ ద్వారా ప్రచారం నిర్వహించారు. పశువులు, మేకల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని, కంకాలమ్మ గుట్ట వైపు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రజలు ఒంటరిగా అడవివైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: పెద్దపులి సంచరిస్తుంది.. అటు వైపు వెళ్లొద్దు


