SDPT: బెజ్జంకి కేజీబీవీలో ఆరో తరగతి బాలిక భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో ఉండడం ఇష్టం లేకనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తెలంగాణ
హాస్టల్‌పై నుంచి దూకిన కేజీబీవీ విద్యార్థిని


