MDK: బోరు మోటార్లు, కేబుళ్లు, ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌మండల ముఠాను కొల్చారం పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. కొల్చారం, కౌడిపల్లి, పాపన్నపేట ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను రిమాండ్ నిమిత్తం మెదక్ కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచనున్నారు.
తెలంగాణ
బోరు మోటార్ల దొంగల ముఠా అరెస్ట్


