ASR: పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించి, బాగా చదువుకునేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు సూచించారు. గింజర్తి గ్రామస్థులు మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, సీఐ బీ.శ్రీనివాసరావు, ఎంఈవో పాటి సింహాచలం తదితర అధికారులను ఘనంగా సన్మానించారు. విద్యతోనే అభివృద్ధి, ఉన్నత స్థాయి సాధ్యమని సీఐ, ఎంఈవో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలి'


