హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిపాలెంలో అంగన్వాడి కేంద్రం ప్రారంభం

పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం ఎస్టీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పీ-4 కింద ఈ కాలనీని దత్తత తీసుకున్నారు. కాలనీలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు అధికంగా ఉండటంతో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యాబోధనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.