హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తులు

సత్యసాయి: రొద్దం మండలంలో 2026-27 విద్యా సంవత్సరానికి నాలుగు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో అరవింద్ కుమార్ తెలిపారు. ఈ నెల 16 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దొడగట్ట ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి, పెద్దగువ్వలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.