KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు కూసుమంచిలో దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో జీపీ కార్యాలయాన్ని ప్రారంభించి నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
తెలంగాణ
నేడు పాలేరు నియోజకవర్గంలో మంత్రి పర్యటన


