హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెరిట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

BHNG: బీర్ల ఫౌండేషన్, ధీన శరణ్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు ఆలేరులో మంగళవారం మైనార్టీ హైస్కూల్ కళాశాల ఆవరణలో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా IDAS రిటైర్డ్ సివిల్ సర్వీసెస్ అధికారి PSN మూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు కోసం సమయం వృధా చేయకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు.