హైదరాబాద్: 28°C
తెలంగాణ

JNTUలో టెక్నికల్ హ్యాక థాన్ పోటీలు ప్రారంభం

PDPL: రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని జేఎన్టీయూ కళాశాలలో టెక్నికల్ హ్యాకథాన్ పోటీలను ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ ప్రారంభించారు. విద్యార్థులు టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవడానికి హ్యాకథాన్ లు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఏఐ, డేటా సైన్స్ విభాగాల్లో జరిగిన పోటీల్లో 200 పైచిలుకు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ పాల్గొని విద్యారులకు పలు సూచనలు చేశారు.