హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదర్శ పాఠశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు

SKLM: ఇచ్ఛాపురం మండలం పురుషోత్తపురం ఏపీ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ లెక్చరర్ల కోసం దరఖాస్తులు కోరినట్లు ప్రధానాచార్యులు వైకుంఠరావు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 21వ తేదీలోగా పాఠశాల కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేలు గౌరవ వేతనం ఇస్తారు. పూర్తి వివరాలకు 91774 58429 నంబర్ సంప్రదించాలన్నారు.