BHNG: ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి సూచించారు. మంగళవారం ఆలేరు మండలం కొల్లూరు గ్రామపంచాయతీ వద్ద ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు.
తెలంగాణ
'తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు వేయాలి'


