VZM: భోగాపురం MPDO స్వరూపరాణి మంగళవారం స్దానిక ZP హైస్కూల్, MPP పాఠశాలలు, పెద్ద హరిజన వీధి, బొల్లి వీధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకుని, ఓటర్లు సులభంగా ఓటుహక్కు వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సచివాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో


