PLD: వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నందున ఆరు తడి పంటల సాగుకు సాగర్ రైట్ కెనాల్ నుంచి నీరు విడుదల చేయాలని వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. సాగర్‌లో 527 అడుగుల నీరు ఉన్నందున వెంటనే నీరు విడుదల చేయాలని కోరారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ కరువు పరిస్థితులపై స్పందించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సాగుకు నీరు విడుదల చేయాలి: గోపిరెడ్డి


