BPT: సంతమాగులూరు మండలం చవిటిపాలెం గ్రామంలో నేతన్న సేవలో పథకంలో అవినీతి ఆరోపణలపై డీఎల్‌డీవో ఉమాదేవి మంగళవారం విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా ఫిర్యాదుదారుడు కందిమల్ల ఆదినారాయణపై కొందరు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రోడ్డుపై కిందపడేసి కాళ్లతో, రాళ్లతో దాడి చేశారని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అధికారిణి సమక్షంలో ఫిర్యాదుదారుడిపై దాడి


