SKLM: గార కేజీబీవీ ప్రిన్సిపల్ బి. రజనీ కుమారి, అకౌంటెంట్ బి. అమరావతిని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీవీలో విద్యార్థులు అతిసారంతో బాధపడటంపై విచారణ అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు. హెడ్ కుక్, ఏఎన్ఎంలను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కేజీబీవీ ప్రిన్సిపల్, అకౌంటెంట్ తొలగింపు


