PDPL: జిల్లాలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష మంగళవారం అధికారులను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల లబ్ధిదారులను ఎంపిక చేయాలని, రైతులకు బోర్ వెల్స్ ఏర్పాటు చేయించాలని సూచించారు. ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు సకాలంలో దరఖాస్తు చేయాలని, సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించాలని తెలిపారు.
తెలంగాణ
ఎస్సీ యాక్షన్ ప్లాన్ లక్ష్యాలు పూర్తి చేయాలి: కలెక్టర్


