సత్యసాయి: అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు నాయుడిని మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు కలిశారు. హంద్రీనీవా బైపాస్ కెనాల్, కాలువ వెడల్పు, రాళ్లపల్లి, రత్నగిరి రిజర్వాయర్లకు రూ.790 కోట్లు మంజూరు చేయాలని కోరారు. పేదల ఇళ్లు, 11 ప్రాంతాల్లో లో-వోల్టేజ్ సమస్యకు సబ్‌స్టేషన్లు కోరారు. సమస్యలు పరిష్కరించి నిధులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మడకశిర అభివృద్ధికి నిధులు కోరిన ఎమ్మెల్యే


