WNP: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ యాదవ్ నియమితులయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అగ్రనేతలకు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
రాజేంద్ర ప్రసాద్ యాదవ్‌కు కీలక బాధ్యత


