ATP: 'SIR' నోటీసులు పొందిన ఓటర్లు నిర్ణీత తేదీన అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో విచారణకు హాజరుకావాలని కలెక్టర్, ఎన్నికల అధికారి ఓ. ఆనంద్ సూచించారు. హాజరు కాకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు ఆగస్టు 30 వరకు స్వీకరిస్తారు. ఆధార్, జనన, పాస్‌పోర్ట్, విద్యా ధ్రువపత్రాలు సమర్పించవచ్చు.
ఆంధ్రప్రదేశ్
వారికి కలెక్టర్ కీలక సూచనలు


