హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీఎల్‌టీ రద్దుకు ఎమ్మెల్యే హామీ

JGL: కోరుట్ల గడి బురుజు భూమికి విధించిన వీఎల్‌టీని రద్దు చేయాలనే డిమాండ్‌పై ఎమ్మెల్యే సంజయ్ వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పన్ను విధింపుతో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులతో చర్చించారు. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.