JGL: జిల్లాలోని బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనున్నట్లు బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్ తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి 1,000 మిషన్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. 18–55 ఏళ్ల బీసీ నిరుద్యోగ, వితంతు, ఒంటరి మహిళలు అర్హులు. సెప్టెంబర్ 13లోపు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు


