NDL: కర్నూలు- దూపాడు మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా నంద్యాల-కర్నూలు మధ్య నడిచే డెమో రైలు(77209)ను ఈ నెల 24, 25, 26 తేదీల్లో డోన్-కర్నూలు మధ్య రద్దు చేశారు. ఈ రైలు డోన్ వరకు మాత్రమే నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు గమనించాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
ALERT: ఆ రైలు డోన్-కర్నూలు వరకే!


