NDL: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ASSOCHAM ప్రతినిధుల బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసింది. రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాణిజ్య పరిశ్రమల వృద్ధితో పాటు ‘బ్రాండ్ AP’ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు కలిసి పనిచేయడంపై చర్చించారు. ప్రతినిధుల ప్రతిపాదనలకు బీసీ సానుకూలంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్
‘బ్రాండ్ AP’ను ప్రోత్సహించేలా పనిచేయాలి: మంత్రి


