హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సైదాపూర్‌లో మంత్రి పర్యటన వివరాలు

KNR: 'పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెకు' ప్రజా పాలన’లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం సైదాపూర్ మండలంలో పర్యటించనున్నారు. దుద్దెనపల్లిలో ఉదయం 9 గంటలకు నూతన పీహెచ్‌సీని ప్రారంభిస్తారు. అనంతరం ఎక్లాస్పూర్, సోమారం, గెర్రెపల్లి, లస్మన్నపల్లి, వెన్నంపల్లి, ఆరపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రజలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.