హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో రెండేళ్ల పాలనపై 'ఇంటింటికి టీడీపీ'

KRNL: ఆదోని 4వ వార్డు పింజరగిరిలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై టీడీపీ సీనియర్ నేత ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పింఛన్లు, సూపర్ సిక్స్ పథకాలు, దీపం పథకం, అన్న క్యాంటీన్లు, ఉచిత బస్సు ప్రయాణం, మెగా డీఎస్సీ తదితర అంశాలను వివరించారు.