HNK: అత్తను అల్లుడు కారుతో ఢీకొట్టిన ఘటన HNK జిల్లా అంబాలలో చోటుచేసుకుంది. పెద్దాపురానికి చెందిన అనితతో అంబాలకు చెందిన కృష్ణకాంత్‌కు కొన్నేళ్ల క్రితం పెళ్లెంది. రెండేళ్లుగా భార్యా భర్తల మధ్య కుటుంబ కలహాలు తలెత్తుతున్నాయి. అనిత కుటుంబీకులు కృష్ణకాంత్ కుటుంబీకులపై దాడి చేసి గాయపర్చగా, కృష్ణకాంత్ కారుతో అత్తను ఢీకొట్టాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: అత్తను కారుతో ఢీకొట్టిన అల్లుడు!


