VSP: గాజువాక నుంచి భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు నడుస్తున్న ఏరో ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సుల సమయపాలనను విశాఖపట్నం రీజినల్ మేనేజర్ శ్రీ బి. అప్పలనాయుడు తనిఖీ చేశారు. ASR-1, ASR-2 రూట్లలోని వివిధ ప్రధాన పాయింట్ల వద్ద ప్రయాణికుల రాకపోకలను, బస్సుల సమయపాలనను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల సమయపాలనపై తనిఖీ


