TPT: చంద్రగిరి మండలాన్ని వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పర్యావరణం, మహిళా సాధికారతలో అభివృద్ధి చేసి స్వర్ణచంద్రగిరిగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ డా.S వెంకటేశ్వర్ తెలిపారు. 'స్వర్ణ చంద్రగిరి'లో భాగంగా సహజ వ్యవసాయం, పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు, రోడ్లు, మహిళలకు నైపుణ్య శిక్షణ, సోలార్ పంపులు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
స్వర్ణ చంద్రగిరిగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్


