హైదరాబాద్: 28°C
తెలంగాణ

హిందీ ప్రాజెక్ట్‌లో ప్రతిభ కనపరిచిన డిగ్రీ విద్యార్థులు

KMR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు హిందీ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కళాశాల హిందీ అధ్యాపకుడు డా. శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం తెలిపారు. వర్తమాన సమాజంలో హిందీ ద్వారా లభించే ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులు ఇచ్చిన వివరణ అందరినీ ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు.