హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR ఓటర్లకు నోటీసులు

SRCL: జిల్లాలో SIR ప్రక్రియలో 5,008 మంది నో మ్యాపింగ్, 78,833 మంది అనామలీస్ ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆయా ఓటర్లకు బీఎల్‌వోలు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి, అవసరమైన వివరాలు సమర్పించేలా సూచించాలని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలని, బీఎల్ఓలకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.