హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును మంగళవారం పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్ బైక్, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు తప్పించుకునేందుకు సహకరించి, ఆశ్రయం కల్పించిన మరో 11 మందిని కేసులో చేర్చారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.