JGL: కథలాపూర్ మండల BJP నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని మంగళవారం వినతి పత్రం అందజేశారు. అభివృద్ధి పనులకు నిధులు విడతల వారీగా మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు,నాయకులు ఉన్నారు
తెలంగాణ
నిధులు మంజూరు చేయాలని MPకి వినతి


